16 ఏళ్ళ పైబడినవారందరికీ వ్యాక్సినేషన్
- March 22, 2021
రియాద్:సౌదీ అరేబియాలో వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, కోవిడ్ 19 వ్యాక్సిన్‌ని 16 ఏళ్ళు ఆ పైబడిన వయసు వారందరికీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సినేషన్ సరైన మార్గం గనుక, వీలైనంత ఎక్కువమందికి తక్కువ సమయంలో వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నారు.16 ఏళ్ళు పైబడినవారికి ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు.18 ఏళ్ళు వయసు పైబడినవారికి ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







