ఎటిసలాట్ ' మరియు ' డు ' టెలికాం కంపినీలు ఇక చురుకైన పాత్ర
- February 29, 2016
యుఎఇ లో రెండు టెలికాం ఆపరేటర్లు ఒకటై ఇప్పుడు ఒక చురుకైన సంధానం కల్గి ఒకసారి ఎమిరేట్స్ గుర్తింపు పత్రం నవీకరిస్తే, స్వయంచాలకంగా పనిచేస్తుంది. దీంతో ఇక వినియోగదారు వాస్తవ ఎమిరేట్స్ గుర్తింపు పత్రాలలలో సమాచారం నవీకరించడానికి ఆపరేటర్ కేంద్రాలను సందర్శించే పని లేకుండా చేస్తుంది. ఎటిసలాట్ ' మరియు ' డు ' ఈ రెండు కంపినీలకు సంవత్సరం ప్రారంభం నుంచే అరబ్ దినపత్రిక తెలిపింది. యుఎఇ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ యొక్క 'నా సంఖ్య, నా గుర్తింపు ప్రచారంను నిర్వహిస్తున్నారు. ఇందులో వినియోగాదారులంత తమ తమ మొబైల్ నంబర్లను రేజిస్రార్ చేసుకోవాల్సి ఉంది. అలాగే వాటికి సంబంధించిన వినియోగదారిని పూర్తి సమాచారం ( ప్రొఫైల్స్ ) తాజాగా ఇవ్వల్సో ఉంది. ఏఇద ఇ-లింక్ ఇప్పుడు వినియోగదారులకు నవీకరించబడింది. ఎమరేట్స్ లో వారంలో 24 గంటలు యుఎఇ నివాసితులు రేపు మంగళవారం (మార్చి 1) నుంచి వారి కారు ట్యాంకులు ఇంధనంతో నింపడానికి వారి ఎమిరేట్స్ గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సి ఉంది. ఈ సేవలను అబూధాబీ లో ఉన్న నాలుగు సేవా కేంద్రాలు ద్వారా జరుగుతుంది.ఎమిరేట్స్ గుర్తింపు కార్డులు ఏఇద కార్డుకు కొత్త సేవలు లింకులు కొనసాగించాలసి ఉంది. అందరు పౌరులు మరియు యుఎఇ నివాసితులు వీటిని తప్పనిసరి వినియోగించాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







