ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు నిధులు..
- February 29, 2016
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రల్లోని విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కాలేజీలు, యూనివర్సిటీలకు నిధులు కేటాయించారు. వివరాలిలా ఉన్నాయి.సెంట్రల్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్)- కోటి రూపాయలు ట్రైబల్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)- రూ. 2 కోట్ల చొప్పున కేటాయింపు ఐఐటీ (తిరుపతి-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు ఐఐటీ (హైదరాబాద్)- రూ.20 కోట్లు ఐఐఎమ్ (విశాఖపట్నం-ఆంధ్రప్రదేశ్)- రూ. 30 కోట్లు నిట్ (తాడేపల్లిగూడెం-ఆంధ్రప్రదేశ్)- రూ.40 కోట్లు ఐఐఎస్ఈఆర్ (తిరుపతి-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు ట్రిపుల్ ఐటీ (ఆంధ్రప్రదేశ్)- రూ. 20 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పారిశ్రామిక యూనిట్లకు 100 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







