కువైట్ ముసాఫిర్ రిజిస్ట్రేషన్: దౌత్యవేత్తలకు మినహాయింపు
- March 23, 2021
కువైట్:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమాన యాన సంస్థలూ తప్పనిసరిగా తాజా గౌడ్ లైన్స్ పాటించాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) స్పష్టం చేసింది. ఈ తాజా గైడ్ లైన్స్‌లో దౌత్య సంబంధిత కార్యక్రమాల నిమిత్తం వచ్చేవారు అలాగే అధికారిక పర్యటనల నిమిత్తం కువైట్ వచ్చేవారికి కువైటిమోసాఫెర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై మినహాయింపు ఇచ్చారు. కాగా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునే ప్రతి ఒక్కరూ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ తమతోపాటు తీసుకురావాల్సి వుంటుంది. టెస్ట్ జరిగిన 72 గంటల్లోపు ఫలితాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జలుబు, జ్వరం, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాల్ని ప్రయాణీకులు కలిగి వుండకూడదు. కాగా, కువైట్ వచ్చే ప్రతి ఒక్కరికీ వచ్చిన వెంటనే పిసిఆర్ టెస్ట్ నిర్వమించనుంది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్.
తాజా వార్తలు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!