రవాణా రంగ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి

- March 24, 2021 , by Maagulf
రవాణా రంగ కార్మికులకు ఇమ్యునైజేషన్ తప్పనిసరి

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (పిటిఎ), పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులకు సంబంధించిన కార్మికులు అలాగే డ్రైవర్లకు కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన పాటించని సమక్షంలో ప్రతి ఏడు రోజులకు ఓ సారి పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ పొంది, దాన్ని వారు పనిచేస్తున్న ప్రాంతంలో ప్రదర్శించాల్సి వుంటుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలన్నటికీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది పిటిఎ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com