బడ్జెట్లో ఎయిర్ ఇండియాకు భారీగా నిధులు కేటాయింపు
- February 29, 2016
2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఎయిర్ ఇండియాకు రూ.1,713 కోట్లు కేటాయించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎయిర్ఇండియాకు ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా రూ.1,713 కోట్లు కేటాయించారు. పౌర విమానయానానికి రూ.4,417కోట్లు కేటాయించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పవన్ హాన్స్ లిమిటెడ్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ తదితర సంస్థలు పౌరవిమానయానం కిందకు వస్తాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







