సీబ్ లేబర్ డిపార్టుమెంట్ - సీబ్‌లో ఇన్ పర్సన్ అపాయింట్మెంట్ల రద్దు
- March 24, 2021
మస్కట్: మార్చి 25 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు సీబ్ విలాయత్‌లో లేబర్ డిపార్టమెంటు కార్యాలయంలో క్లయింట్స్ రిసెప్షన్ తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో లావాదేవీల నిర్వహణకు మాత్రం ఎలాంటి అడ్డంకీ వుండబోదని అథారిటీస్ పేర్కొన్నాయి. వినియోగదారులు www.moi.gov.om లేదా 24280631 - 24280630 నెంబర్లను సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం