తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 25, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి.తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 493 కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,791 కి చేరింది.ఇందులో 2,99,427 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,684 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,680 కి చేరింది.కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సింగపూర్‌లో మంత్రి సత్యకుమార్‌తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు









