హెల్త్ ఉల్లంఘనలు: జెడ్డాలో 108 వ్యాపారాల మూసివేత
- March 26, 2021
జెడ్డా:జెడ్డా మునిసిపాలిటీ కరోనా వైరస్ ప్రోటోకాల్స్ ఉల్లంఘనకు పాల్పడిన 108 వ్యాపారాల్ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.మొత్తం 4,455 తనిఖీలు కమర్షియల్ సెంటర్లపై నిర్వహించడం జరిగింది.వీటిల్లో 108 వ్యాపారాల్లో ఉల్లంఘనలు వెలుగు చూశాయి.కాగా,మక్కా మునిసిపాలిటీ కూడా 8,472 తనిఖీలు నిర్వహించడం జరిగింది.ప్రతి ఒక్కరూ హెల్త్ రెగ్యులేషన్స్ పాటించాలనీ,ఉల్లంఘనలకు ఎవరైనా పాల్పడితే వాటిని గుర్తించి సామాన్యులు కూడా 940 నెంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.లేదా బలాదీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశముంది.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







