తెలంగాణ:కబడ్డీ పోటీలు ప్రారంభం
- March 28, 2021
తెలంగాణ:శ్రీ గజగిరి లక్ష్మి నరసింహ స్వామీ కల్యాణమహోత్సవం ను పురస్కరించుకొని సీతంపేట గ్రామంలో ఈరోజు కబడ్డీ పోటీలను యూఏఈ వాస్తవ్యులు సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ వేదమూర్తి మరియు దమ్మాలపాటి సుధాకర్, ప్రవాస భారతీయులు బయ్యనబాబు వారిచే ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారపోగు కొండలరావు, చిన్నమండవ ఎంపీటీసీ నారపోగు యాకోబు,మాజీ సర్పంచ్ ఆళ్ళ రవీందర్ దేవస్థానం కమిటీ సభ్యులు తోటకూరి పానకాలరావు,నన్నక మధు,నన్నకగోవిందరావు, బయ్యన్న సుభాష్, ఆళ్ళ వెంకట్రావు,ఆళ్ల సుధాకర్,బయ్యన్న పెద్ద నారాయణ, నారపోగు కోటయ్య, కొత్తపల్లి బసవయ్య, కంచర్ల సైదులు,సారిక లింగయ్య, ఆవుల లింగయ్య, చిత్తూరు వెంకటి, మేడ నాగరాజు,మేడ త్రివేణ్ కుమార్,పోలూరి రవితేజ మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం తో పాటుగా ఆర్గనైజింగ్ కమిటీ మరియు దాతల సహాయ సహకారాలతో మహా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







