ఆరోగ్యాభివృద్ధి: కొత్తగా ఐదేళ్ళ ప్లాన్ ప్రారంభం
- March 30, 2021
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పదవ ఐదేళ్ళ ఆరోగ్యాభివృద్ధి ప్లాన్ 2021-2025ని ప్రకటించింది. విజన్ 2040లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. ఒమన్ విజన్ 204, హెల్త్ విజన్ 2050 లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన ప్రణాళికలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అథారిటీస్ తెలిపాయి.యూఎన్ జనరల్ అసెంబ్లీ పొలిటికల్ డిక్లరేషన్, డబ్ల్యుహెచ్ఓ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్‌కి అనుగుణంగా ఈ కార్యక్రమాల్ని రూపొందించారు. ఐదు వ్యూహాత్మక లక్ష్యాలు, 43 ఫలితాల్ని ఆశించి అన్ని విభాగాలూ కలిసికట్టుగా పనిచేయనున్నాయి.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









