సెంటర్ పాయింట్ నుంచి 25 ఔట్లెట్స్
- February 29, 2016
ల్యాండ్ మూర్క్ గ్రూప్‌కి చెందిన నాలుగు ఫ్యాషన్ బ్రాండ్స్‌ని కలిగి ఉన్న సెంటర్ పాయింట్ అతి త్వరలో 25 కొత్త ఔట్‌లెట్స్‌ని ప్రారంభించనుంది. దీనికోసం 2500 మంది ఉద్యోగుల్ని నియమించాలని భావిస్తోంది. గల్ఫ్ రీజియన్‌లో 25 ఔట్‌లెట్స్‌ని ఏర్పాటు చేయనున్నామనీ, వీటిల్లో చాలావరకు సౌదీ అరేబియా, ఒమన్ మరియు కువైట్లలో ఏర్పాటు చేస్తామనీ, వచ్చే ఏడాది ఖతార్‌లో ఎక్కువ ఔట్లెట్స్ ప్రారంభిస్తామని అన్నారు. జిసిసిలోని చాలా షాపింగ్ మాల్స్ డెవలప్మెంట్లో తమ పాత్ర ఎంతో కీలకంగా ఉందని సెంటర్ పాయింట్ హెడ్ సైమన్ కూపర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 128 ఔట్‌లెట్స్‌లో సగానికి పైగా స్టాండ్ అలోన్ కాగా, మరికొన్ని షాపింగ్ మాల్స్‌లో ఉన్నాయి. ప్రతీ స్టోర్ ద్వారా 100కి పైగా ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







