మై11సర్కిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌వీర్ సింగ్
- April 01, 2021
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్ 24×7 తన ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ మై11సర్కిల్ (My11Circle) కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను నియమించినట్లు గురువారం ప్రకటించింది. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు, ఏప్రిల్ 6న విడుదలకానున్న ప్రచార కార్యక్రమాల్లో రణ్‌వీర్ కనిపించనున్నాడు.
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రహానె, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, రషీద్ ఖాన్‌లు ఇప్పటికే మై11సర్కిల్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మై11సర్కిల్ మాతృ సంస్థ గేమ్స్ 24×7 ను 2019లో ప్రారంభించగా ప్రస్తుతం యాప్‌ను 70 మిలియన్ల మంది స్పోర్ట్స్ యూజర్లు వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







