బీసీ వసతిగృహాల నిర్మాణానికి రూ.17కోట్లు విడుదల..
- March 01, 2016
రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బీసీ బాలుర వసతిగృహాలకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో బీసీ బాలుర వసతిగృహానికి రూ.10కోట్లు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీసీ బాలుర వసతిగృహ, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూ.7 కోట్లు విడుదలయ్యాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







