ఊపిరి సినిమా డైరెక్టర్ తో అఖిల్ రెండో సినిమా..

- March 01, 2016 , by Maagulf
ఊపిరి సినిమా డైరెక్టర్ తో అఖిల్ రెండో సినిమా..

నాగార్జున తనయుడు అఖిల్ తన రెండో చిత్రం ఫై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. భారి అంచనాల మద్య తన మొదటి చిత్రం అఖిల్ విడుదల అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా , రెండో చిత్రం ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడా అని అందరు ఎదురుచూస్తున్నారు..ఇప్పటికే చాల మంది పేర్లు బయటకు వచ్చినప్పటికీ తాజాగా ఊపిరి డైరెక్టర్ వంశీ పైడిపల్లికి ఛాన్స్ వచ్చిందని తాజా సమాచారం.. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో నాగార్జున, కార్తి ప్రధాన పాత్రలో ఊపిరి సినిమా తెరకెక్కుతోంది. దీంతో వంశీ వర్కింగ్ స్టైల్ మీద నమ్మకంతో అఖిల్ రెండో సినిమా అవకాశం నాగార్జున ఇచ్చాడని టాక్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com