తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- April 03, 2021
హైదరాబాద్:కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు కలవరపెడుతోంది... దేశవ్యాప్తంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. దీంతో.. అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కరోనా పంజా విసిరిన మొదటల్లో ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ అన్ని సెంటర్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని కరోనా క్వారంటైన్ సెంటర్లను మళ్లీ ప్రారంభం కానున్నాయి.. ఇక, హైదరాబాద్‌లోని నేచర్ క్యూర్ ఆస్పత్రి క్వారంటైన్ సెంటర్‌ను పరిశీలించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి.. తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధితన అధికారులను ఆదేశించారు.మళ్లీ కేసులు పెరుగుతుండడంతో.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లపై కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







