యూఏఈలో ఇసుక తుఫాన్ హెచ్చరికలు
- April 03, 2021
యూఏఈ:రాబోయే కొద్ది గంటల పాటు పలు ప్రాంతాల్లో ఇసుక తుఫాను వచ్చే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. బహిరంగ ప్రాంత ప్రజలు, ఇసుక తీరప్రాంత ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో ఇసుక దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయని అధికారులు ప్రకటించారు.శనివారం రాత్రి ఎనిమిది గంటల వరకు ఇసుక తుఫాన్ తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







