ఖురయత్ రోడ్డు మూసివేత.. ప్రకటించిన మస్కట్ మున్సిపాలిటీ
- April 04, 2021
ఒమన్:ఏప్రిల్ 4(ఆదివారం) నుంచి ఖురయత్ రోడ్డును మూసివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ ప్రకటించింది.వచ్చే గురువారం వరకు ఈ రహదారి పై ఎలాంటి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.పలు ప్రాంతాల్లో రహదారి దెబ్బతిన్నదని, ఆయా ప్రాంతాల్లో మరమత్తు కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించాారు.ఈ కారణంగా ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు రోడ్డును మూసివేస్తున్నట్లు వెల్లడించారు.ఈ మార్పులను వాహనదారుడు గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరారు
తాజా వార్తలు
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్‌గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం







