తదుపరి నోటీసు వచ్చ వేరకు చర్చిలు, దేవాలయాల మూసివేత
- April 05, 2021
ఒమన్:ఎక్కువమంది ప్రజలు గుమికూడకుండా వుండేందుకోసం చర్చిలు, దేవాలయాల్ని తదుపరి నోటీసు వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఇంటివద్దనే ప్రజలు ప్రేయర్స్, పూజలు చేసుకోవాల్సిందిగా అథారిటీస్ సూచించాయి. రువిలోని సెంట్ పీటర్ మరియు పాల్ కేథలిక్ చర్చి పారిష్ ప్రీస్ట్ ఫ్రాన్సిస్ రాల్ రమోస్, ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వుండాలని ఆయన కోరారు. ఏప్రిల్ 3 నుంచి తదుపరి నోటీసు వరకు చర్చి మూసివేసి వుంటుందని తెలిపారు. దేశంలోని దేవాలయాలు కూడా మూతపడనున్నాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







