రమదాన్ అధికారిక పని గంటల ప్రకటన

- April 05, 2021 , by Maagulf
రమదాన్ అధికారిక పని గంటల ప్రకటన

ఒమన్:రమదాన్ నేపథ్యంలో అధికారిక పని గంటలను ప్రకటించడం జరిగింది.అడ్మనిస్ట్రేషన్ అపారటస్ అలాగే లీగల్ వ్యక్తులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వహిస్తారు. ప్రైవేటు సెక్టార్ విషయానికొస్తే ముస్లిం వర్కర్లకు రోజుకి 6 గంటలు అలాగే వారానికి 30 గంటలకు పని సమయాన్ని తగ్గించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com