ఏప్రిల్ 15 లోపు పబ్లిక్ స్కూళ్ళలో వలస విద్యార్థుల రిజిస్ట్రేషన్
- April 05, 2021
యూఏఈ:ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అథారిటీస్, పబ్లిక్ స్కూల్ళలో వలస విద్యార్థులకు (గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 12 వరకు) వచ్చే విద్యా సంవత్సరానికిగాను రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 వరకు కొనసాగుతాయని పేర్కొన్నాయి. అబుదాబీ ఎమిరేట్ రిమోట్ ప్రాంతాలకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కల్పంచారు. ప్రతి విద్యార్థీ, ఆయా క్లాసు విషయమై చట్టపరమైన రీతిలో వయసు పరంగా అర్హత సంపాదించగలుగుతారు. సంబంధిత డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం అవసరమవుతాయి. అనంతరం వాటిని అథారిటీస్ స్క్రూటినీ చేస్తారు. అనంతరం సమాచారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిస్తారు. స్కూల్స్ వెబ్ సైట్ల ద్వారా కూడా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసుకుని, అవసరమైన అన్ని కాలమ్స్ పూర్తి చేయాల్సి వుంటుంది రిజిస్ట్రేషన్ కోసం.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- భారత్ ఘన విజయం
- అయోధ్య రామాలయం పనులు ముగింపు దశలో, ఏప్రిల్ 30కి ఏమిటి?
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్







