సౌత్ అల్ సబాహ్ అల్ అహ్మద్ సిటీ కోసం టెండర్లను ఆహ్వానించనున్న కువైట్

- April 05, 2021 , by Maagulf
సౌత్ అల్ సబాహ్ అల్ అహ్మద్ సిటీ కోసం టెండర్లను ఆహ్వానించనున్న కువైట్

కువైట్ సిటీ:సౌత్ సబాహ్ అల్ అహ్మద్ సిటీ ప్రాజెక్టుకి సంబంధించి టెండర్లను కువైట్ ఆహ్వానించనుంది. ఫోస్టర్ ప్లస్ పార్టనర్స్ఆర్కిటెక్చర్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్టులో స్పోర్ట్స్ స్టేడియం, మ్యూజియం, సిటీ యూనివర్సిటీ మరియు మేజర్ సిటీ పార్క్ వుండనున్నాయి. పారిశ్రామికంగానూ సమీప ప్రాంతాల్లో అత్యద్భుతమైన ప్రగతి కనిపించేలా ఈ ప్రాజెక్టుని రూపొందిస్తున్నారు. డిజర్ట్ గ్లాంపింగ్, ఇ-బైకింగ్, డిజైన్ గ్యాలరీలు మరియు లగ్జరీ షాపింగ్ వంటి ఆకర్షణలు ఈ ప్రాజెక్టులో వున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com