ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్న కువైట్
- April 06, 2021
కువైట్ సిటీ:ఈ ఏడాది చివరి నాటికి అన్ని టార్గెట్ గ్రూపులకు చెందినవారికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ షేక్ బాసిల్ అల్ సబాహ్ చెప్పారు. రోజుకి 20,000 మందికి వ్యాక్సినేషన్ చేయగల సామర్థ్యం హెల్త్ మినిస్ట్రీకి వుందని ఆయన వివరించారు. ఇలా చేయడం ద్వారా 8 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయవచ్చని ఆయన వివరించారు. ఫైజర్ అలాగే ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ సంస్థలతో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర







