ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ
- April 06, 2021
న్యూ ఢిల్లీ:ఢిల్లీలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈరోజు నుంచి ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ విధిస్తు నిర్ణయం తీసుకుంది.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.ఈరోజు నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.ఈరోజు బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 96వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఇక మహారాష్ట్రలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.రాత్రి కర్ఫ్యూతో పాటుగా ఉదయం 144 సెక్షన్ సీఆర్పీసి, వీకెండ్స్ లో లాక్ డౌన్ కూడా మహారాష్ట్రలో అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







