నాన్ ముస్లిమ్స్‌కి ఆహార పదార్థాలు విక్రయించే రెస్టారెంట్లు పర్మిషన్ తీసుకోవాలి

- April 06, 2021 , by Maagulf
నాన్ ముస్లిమ్స్‌కి ఆహార పదార్థాలు విక్రయించే రెస్టారెంట్లు పర్మిషన్ తీసుకోవాలి

యూఏఈ: షార్జాలోని రెస్టారెంట్లు, రమదాన్ నేపథ్యంలో నాన్ ముస్లిమ్స్‌కి ఫుడ్ విక్రయించేందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చని అథారిటీస్ సూచిస్తున్నాయి. ఈ మేరకు షార్జా మునిసిపాలిటీ, సోసల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభించినట్లు పేర్కొంది. పవిత్ర రమదాన్ మాసంలో ఫుడ్‌ని టేబుల్స్ మీద ప్రదర్శించడాన్ని నిషేధించినట్లు వివరించింది షార్జా మునిసిపాలిటీ. కరోనా నేపథ్యంలో పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com