మనీ లాండరింగ్ కోసం స్పోర్ట్స్ షాప్ తెరిచిన బహ్రెయినీ
- April 06, 2021
బహ్రెయిన్: వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బుతో మనీ లాండరింగ్ చేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఓ స్పోర్ట్స్ షాప్ ద్వారా నిందితుడు మనీ లాండరింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 85,000 బహ్రెయినీ దినార్స్ నిందితుడు ప్రాస్టిట్యూషన్ ద్వారా సంపాదించాడు. అత్యంత ఖరీదైన జీవితాన్ని నిందితుడు గడుపుతున్నట్లు విచారణలో తేలింది. పెద్ద మొత్తంలో తన కంపెనీ అకౌంట్లలో డబ్బుని నిందితుడు డిపాజిట్ చేస్తుండడంతో అథారిటీస్ రంగంలోకి దిగి, విచారణ చేపట్టాయి. విచారణలో నిందితుడు ప్రాస్టిట్యూషన్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!







