వైరల్ వీడియో: దేశ బహిష్కరణకు ఆదేశం
- April 07, 2021దుబాయ్: దుబాయ్‌లోని ఓ హై రైజ్ బిల్డింగ్ బాల్కనీలో డజను మంది మహిళలు అసభ్యకరంగా పోజులిచ్చారు. ఓ ఫొటోగ్రాఫర్ డైరెక్షన్ మేరకు వీరంతా అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి, నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఎమిరేటీ సొసైటీ విలువల్ని అవమానపరిచేలా ఈ చర్యలున్నాయని పేర్కొన్న అటార్నీ జనరల్ ఆఫ్ దుబాయ్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదీన్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం విచారణ పూర్తి చేసిందన్నారు. నిందితుల్ని దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని దుబాయ్ మీడియా కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!