రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యలో తగ్గుదల
- April 07, 2021సౌదీ అరేబియా: రోడ్డు ప్రమాదాలు 34 శాతం తగ్గినట్లు సౌదీ అరేబియా ఇంటీరియర్ మినిస్టర్ వెల్లడించారు. కాగా, రోడ్డు ప్రమాదాల కారణంగా జరిగే మరణాలు కూడా 51 శాతం తగ్గాయి. ప్రతి 100,00 మందికి గతంలో 28 మరణాలు వుండగా, ఇప్పుడది 13.5 కి తగ్గింది. అయితే, ఎంత కాలానికి ఈ గణాంకాలు నమోదైందీ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!