ఒమాన్ లో ఘొర రోడ్డు ప్రమాదం 18 మంది మృతి 14 మందికి తీవ్ర గాయాలు
- March 01, 2016
ఒమాన్ లో ఒక ప్రయాణికుల బస్సు , ట్రక్కు , కారులు ఒక దానితో ఒకటి ' ఢి ' కొనిన సంఘటనలో 18 మంది మృతి చెందగా మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఉదయం ఒక సలాలహ్ - దుబాయ్ ప్రయాణీకుల బస్సు ఫాహుద్ మరియు ఇబ్రి లను కలిపే రహదారి మీద ప్రయాణిస్తుండగా ఒక ట్రక్ మరియు కారు డీకొట్టడంతో పద్దెనిమిది మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. రాయల్ ఒమన్ పోలీసులు ఈ ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరించారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించారు. రాయల్ ఒమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో ఆరు ఓమనియులు , నలుగురు సౌదీ జాతీయులు , ఇద్దరు పాకిస్థానీయులు కాగా మరొకరు ఒకటి యెమెన్ దేశానికి చెందిన వారుగా పేర్కొంటున్నారు. చనిపోయిన మిగిలిన ఐదుగురు ఏ ప్రాంతానికి చెందినవారో గుర్తించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







