సుప్రీం కమిటీ నిర్ణయానికి ముందు జారీ అయిన వీసాలతో ‘మస్కట్’లోకి ప్రవేశించవచ్చు

- April 08, 2021 , by Maagulf
సుప్రీం కమిటీ నిర్ణయానికి ముందు జారీ అయిన వీసాలతో ‘మస్కట్’లోకి ప్రవేశించవచ్చు

మస్కట్: ఒమనీయులు అలాగే రెసిడెంట్స్ మాత్రమే ‘సుల్తానేట్’లోకి ప్రవేశించేలా సుప్రీం కమిటీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రాయల్ ఒమన్ పోలీస్ ఓ వివరణ ఇవ్వడం జరిగింది. సుప్రీం కమిటీ నిర్ణయానికంటే ముందు ఎవరైతే వీసాలు పొందుతారో, వారికి సుల్తానేట్ లోకి ప్రవేశించడానికి వీలుంటుందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అయితే, సంబంధిత నియమ నిబంధనలకు లోబడి ఒమన్ లోకి ప్రవేశం కల్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com