ప్రవాసీయుల కుటుంబాలకు క్వారంటైన్ నుంచి మినహాయింపు
- April 08, 2021ఒమన్: విదేశాల నుంచి తిరిగి వచ్చే పౌరులు, ప్రవాసీయులకు క్వారంటైన్ నుంచి ఊరటనిచ్చింది ఒమన్ ప్రభుత్వం.హోటల్స్ ఇతర ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చే ప్రవాసీయుల కుటుంబాల్లోని సంతానం 18 ఏళ్లు అంతకన్న తక్కువ ఉంటే క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. అయితే...డొమస్టిక్ క్వారంటైన్ లో ఉంటామంటూ హామీ ఇచ్చిన వారికే ఈ మినహాయింపు ఉంటుంది. గతంలో ఒమన్ పౌరులకు మాత్రమే ఈ మినహాయింపు ఉండగా..ఇప్పుడు ప్రవాసీయులకు కూడా వర్తించనుంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు