పాఠశాలలో ఘోర అగ్ని ప్రమాదం...
- April 09, 2021
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని కృష్ణానగర్ ప్రాంతంలోని పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అంకుర్ ఇంటర్నేషనల్ స్కూల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 6-7 మంది చిన్నారులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.అగ్నిమాపక శాఖకు చెందిన 10 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, కరోనా కారణంగా, ప్రస్తుతం పాఠశాలలు మూసిఉండగా, అక్కడికి పిల్లలు ఎలా వచ్చారన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇక, పాఠశాలలో ఎలా మంటలు చెలరేగాయన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







