రమదాన్: తెల్లవారు ఝామున 3 గంటల వరకు డెలివరీలు
- April 09, 2021
కువైట్ సిటీ: ఫుడ్ డెలివరీ సమయాలకు సంబంధించి కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ అహ్మద్ అల్ మన్ఫౌహి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు రమదాన్ సందర్భంగా ఫుడ్ డెలివరీలక అవకాశం కల్పిస్తున్నారు. రమదాన్ వరకు ఈ సమయం పది గంటల వరకు అనుమతిస్తారు. కాగా, వాకింగ్ కోసం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. రమదాన్ వరకు ఇది 10 గంటల వరకు వెసులుబాటు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







