సాయంత్రం వేళల్లో ప్రభుత్వ సర్వీసులు బంద్
- April 10, 2021
దోహా: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మళ్లీ ఆంక్షలను కఠినతరం చేసే దిశగా ఖతార్ నిర్ణయాలు తీసుకుంటుంది.ఇందుకు అనుగుణంగా కార్మిక మంత్రిత్వ శాఖ కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించింది. వచ్చే ఆదివారం నుంచి సాయంత్రం వేళల్లో తమ శాఖ పరిధిలోని ప్రభుత్వ కేంద్రాల్లో సేవలను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది.కోవిడ్ ను అడ్డుకునేందుకు ఆంక్షలను మళ్లీ అమలులోకి తీసుకురావాలని ఖతార్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సేవలను నిలిపివేస్తున్నట్లు, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వ కేంద్రాల్లో సాయంత్రం వేళల్లో సేవలు అందుబాటులో ఉండవని ప్రజలకు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







