75 ఏళ్లు దాటిన వారికి అపాయింట్మెంట్ లేకుండానే కోవిడ్ వ్యాక్సిన్
- April 10, 2021
సౌదీ: కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో వీలైనంత తొందరగా వీలైనంత ఎక్కువ మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించే పనిలో ఉంది. ఇందులో భాగంగా కింగ్డమ్ పరిధిలోని వృద్ధులు అందరికీ వ్యాక్సిన్ అందించటంపై ఫోకస్ చేసింది. 75 ఏళ్లు నిండిన వాళ్లంతా వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని, వారికి ఎలాంటి ముందస్తు అపాయింట్మెంట్ కూడా అవసరం లేదని వివరించింది. 75 ఏళ్లు నిండితే వ్యాక్సిన్ కేంద్రాలకు నేరుగా వెళ్లి టీకాలు తీసుకొవచ్చని వివరించింది. ఇదిలాఉంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 587 కేంద్రాల్లో 60 లక్షల మందికి వ్యాక్సిన్ అందించినట్లు వెల్లడించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







