వరల్డ్ ఎక్స్ పో నిర్వహించేందుకు మేం సిద్ధం: షేక్ మహమ్మద్
- April 15, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో 2020ని నిర్వహించటానికి తాము సిద్ధంగా ఉన్నామని యూఏఈ ప్రధాని, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తౌమ్ అన్నారు. ఎక్స్ పో నిర్వహణకు సంబంధించి నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సందర్భంగా మాట్లాడుతూ దుబాయ్ ఎక్స్ పో 2020ని విజయవంతంగా నిర్వహించటం తమకు ప్రతిష్టాత్మక అంశమని అభిప్రాయపడ్డారు. 2,30,000 మంది కార్మికులు ఎక్స్ పో నిర్వహణ కోసం శ్రమించారని, ఇందులో 190 దేశాలు భాగస్వామ్యం అవుతున్నాయని వివరించారు. కోవిడ్ సవాళ్లను ఈ ఎక్స్ పోను విజయవంతంగా నిర్వహించటం..ఒక్క యూఏఈ విజయం మాత్రమే కాదని ప్రపంచ విజయంగా భావించాలన్నారు.గ్లోబల్ ఎకానమీ పురోగతికి, ఈవెంట్ల నిర్వహణకు ఈ ఎక్స్ పో ఓ మార్గనిర్దేశకంగా మారుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







