ఒమన్ లో తీవ్రమవుతున్న కోవిడ్..రికార్డ్ స్థాయిలో ఐసీయూ పెషంట్లు
- April 15, 2021
ఒమన్: ఒమన్ లో కోవిడ్ తీవ్రత మళ్లీ ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 770 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మహమ్మారి వ్యాప్తి చెందిన సమయం నుంచి ఇప్పటివరకు ఒమన్‌లో ఇంత స్థాయిలో కేసులు నమోదవటం ఇదే తొలిసారి. అంతేకాదు..ఐసీయూలో చేరుతున్న కోవిడ్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 264 మంది కోవిడ్ పేషెంట్లు చికిత్స కోసం ఐసీయూలో చేరారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







