కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ హోంమంత్రి
- April 15, 2021
గుంటూరు: ఏపీ హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత గుంటూరు లోని సాయి భాస్కర్ హాస్పిటల్ లో కోవాక్సిన్ వేయించుకున్నారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ వాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అదేవిధంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్క్, సానిటైజ్ చేసుకోవడం, స్వీయ నియంత్రణ పాటించడం తప్పనిసరి అన్నారు.ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వాక్సిన్ వేయడం పూర్తయిందన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాక్సినేషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









