బహ్రెయిన్: సోలార్ శక్తి ద్వారా నడిచే యూ.ఎస్.బి. కలిగిన బెంచీలు
- April 16, 2021
బహ్రెయిన్: సోలార్ శక్తితో నడిచే బెంచీలను సదరన్ గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈ బెంచీలు సోలార్ శక్తితో నడుస్తాయి. వీటికి యు.ఎస్.బి. కనెక్టివిటీ వుంటుంది. సోలార్ శక్తిని బ్యాటరీలకు అనుసంధానిస్తారు. యు.ఎస్.బి. పోర్టుల ద్వారా స్మార్ట ఫోన్లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎల్.ఇ.డి. పరికరాలకూ కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి వీలుపడుతుంది. బాప్కో సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. పబ్లిక్ గార్డెన్లు, నడక దారులు మరియు మార్కెట్లలో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







