ఛారిటీ సంస్థ ఎహసాన్ కోసం 8.1 మిలియన్ డాలర్ల డొనేషన్ చేసిన క్రౌన్ ప్రిన్స్, సౌదీ కింగ్
- April 17, 2021
సౌదీ అరేబియా: కింగ్ సల్మాన్ మరియు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ 8.1 మిలియన్ డాలర్లను ఎహసాన్ అనే ఛారిటీ సంస్థకు విరాళం ఇచ్చారు. కింగ్ సల్మాన్ 5.4 మిలియన్ డాలర్లను డొనేట్ చేయగా, క్రౌన్ ప్రిన్స్ 2.7 మిలియన్ డాలర్లు డొనేట్ చేశారు. సౌదీ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఛైర్మన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ షరాఫ్ బిన్ జమాన్ అల్ ఘామ్ది ఈ సందర్భంగా సౌదీ నాయకత్వానికి కృతజ్నతలు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







