ఏపీలో కరోనా కేసుల వివరాలు
- April 17, 2021
అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజుకు వేయికి పైగా పెరుగుతున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 35,907 సాంపిల్స్ ని పరీక్షించగా..7,224 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.అలాగే ఈ వైరస్ కారణంగా 15 మంది మృతిచెందారు.ఇక, ఇదే సమయంలో 2,332 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారని.. నేటి వరకు రాష్ట్రంలో 1,56,42,070 సాంపిల్స్ ని పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. ఇక, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 95,5455 కు చేరుకోగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 40,469 గా ఉన్నాయి.ఇప్పటి వరకు 9,07,598 మంది రికవరీ కాగా..7388 మంది కోవిడ్‌తో మృతిచెందారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







