కోవిడ్ నేపథ్యంలో యూఏఈ వైద్య అధికారుల కీలక సూచన
- April 20, 2021
అబుధాబి: మూడు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయసు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు యూఏఈ వైద్య అధికారులు కీలక సూచన చేశారు.కోవిడ్ నేపథ్యంలో పిల్లలను బహిరంగ ప్రదేశాలు,జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు,ఆట స్థలాలకు తీసుకెళ్లొద్దని పేర్కొన్నారు.అంతేకాకుండా పిల్లలు ఫేస్ షీల్డ్‌లను ధరించేలా చూడాలని కోరారు.తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన యూఏఈ వైద్య అధికారిక ప్రతినిధి డాక్టర్ ఫరిదా అల్ హోసాని ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







