అక్రమంగా డొమెస్టిక్ వర్కర్స్ నియామకం చేపడితే జైలు శిక్ష, జరీమానా
- April 21, 2021యూఏఈ: అక్రమంగా డొమెస్టిక్ వర్కర్లను హైర్ చేసుకుంటే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఫెడరల్ లేబర్ చట్టం ఉల్లంఘన కింద భావించి, 50,000 దిర్హాముల నుంచి 5 మిలియన్ దిర్హాముల వరకు జరీమానా అలాగే జైలు శిక్ష కూడా విధించే అవకాశం వుంటుంది. ఎంతమంది అక్రమ డొమెస్టిక్ వర్కర్లను హైర్ చేసుకున్నారన్నదాన్నిబట్టి జరీమానా, జైలు శిక్ష ఆధారపడి వుంటుంది.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..