కోవిడ్ వ్యాక్సిన్: అబుదాబీలో ఈ ప్రాంతాల్లో ఉచితంగా వ్యాక్సిన్
- April 21, 2021
అబుదాబీ: డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ - అబుదాబీ (డివోహెచ్), ఉచిత సినోఫామ్ మరియు ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్లను అందించే ప్రాంతాల వివరాల్ని వెల్లడించింది. అర్హులైన పౌరులు, నివాసితులకు వ్యాక్సిన్లను అందజేస్తారు. సినోఫామ్ వ్యాక్సిన్లను 100కి పైగా లొకేషన్లలో అందిస్తున్నారు. doh.gov.ae వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అపాయింట్మెంట్ కోసం. ఇ-మెయిల్ లేదా 8004959 నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ పొందవచ్చు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ దిర్హాముల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







