మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 21, 2021
ముంబై: మహారాష్ట్రలో మరోసారి భారీగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. తాజా కేసులతో కలుపుకొని ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షల మార్క్‌ను కూడా దాటేసింది.. మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కోవిడ్ బులెటిన్‌లో 67,468 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 568 మంది మృతిచెందారు.ఇక, ఇదే సమయంలో 54,985 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 40,27,827కు చేరుకోగా.. ఇప్పటి వరకు 32,68,449 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,95,747 యాక్టివ్ కేసులు ఉండగా.. దేశంలోనే కోవిడ్ మరణాల్లో తొలి స్థానంలో నిలిచిన ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 61,911 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







