పెద్ద మొత్తంలో ఆస్ట్రా జెనకా, ఫైజర్ వ్యాక్సిన్లు రానున్నాయ్
- April 22, 2021కువైట్: ఎక్కువమందికి వ్యాక్సినేషన్ అందించే క్రమంలో వ్యాక్సిన్లను పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడించాయి. పెద్ద మొత్తంలో ఫైజర్ మరియు ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్లు ప్రతిరోజూ తీసుకువచ్చి, అవసరమైనవారికి అందించడం జరుగుతోందని వివరించారు అధికారులు. మే నెలలో రెండో డోస్ కోసం పెద్దయెత్తున వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. కాగా, ఇప్పటివరకు 900,000 మంది తొలి డోస్ వ్యాక్సిన్ పొందారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా