మంగళవారం వరకు వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన సౌదీ అరేబియా
- April 23, 2021సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలకు శుక్రవారం నుంచి మంగళవారం వరకు వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. అసిర్, అల్ బహా, జజాన్, నజ్రాన్, మక్కా మరియు మదీనా ప్రాంతాల్లో సాధారణ, భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. జవాఫ్, తబుక్ మరియు నార్తరన్ బోర్డర్స్ ప్రావిన్స్ సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షాల్ని చవిచూస్తాయి. క్యాపిటల్ రియాద్, కాసిమ్ అలాగే ఈస్టర్న్ ప్రావిన్స్ అలాగే హయిల్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చు. ఇక్కడ వరదలు సంభవించే అవకాశం కూడా వుంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రమాదకర పరిస్థితులు, ప్రాంతాలకు దూరంగా వుండాలని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ