షార్జా లో 113 మంది ఆస్తి యజమానులకు వారంల్ 55 మిలియన్ల దిర్హాంలు చెల్లింపు
- March 03, 2016
షార్జా లో 113 మంది ఆస్తి యజమానులకు వారంల్ 55 మిలియన్ల దిర్హాంలు నష్ట పరిహారం కింద చెల్లించనున్నట్లు షార్జా పాలకుడు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు గౌరవనీయ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ క్యసిమ మంగళవారం ఆమోదించారు. ఎమిరేట్ లో స్థల దాతలు ఇచ్చిన ప్రాంతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. ఫైనాన్స్ విభాగం చైర్మన్ వాలీడ్ అల్ శయెఘ్ షార్జా రేడియో ఒక రేడియో కాల్ -ఇన్ కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ షార్జ ప్రభుత్వం ఆర్థిక కట్టుబాట్లు ఎడుర్కొం టున్నప్పటికి , షార్జా పాలకుడు 113 ఆస్తి యజమానులకు చెల్లించాల్సిన నష్ట పరిహారంకె అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని వీలైనంత త్వరగా చెల్లించేందుకు సిద్ధమని చెప్పారు. ఆర్థిక శాఖ వచ్చే వారం ఈ చెల్లింపులను సంబంధించిన యజమానులకు అందచేస్తుందని అల్ శయెఘ్ సమాచారం ఇచ్చారు .
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







