బాలకృష్ణ స్విమ్స్ ఆస్పత్రిని సందర్శించారు...
- March 03, 2016
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వైద్యులు, సిబ్బందితో సమావేశమై ఆస్పత్రి స్థితిగతులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్న సదాశయంతో ఎన్టీఆర్ ఎన్నో ఆస్పత్రులు నిర్మించారని బాలకృష్ణ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







