మహారాష్ట్ర కరోనా అప్డేట్
- April 24, 2021
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజుకు మెట్టు పైకి పాకుతూనే ఉన్నాయి.నిన్ననే 67 వేల మార్క్‌ను దాటిన రోజువారి కేసులు ఇవాళ స్వల్పంగా పెరిగాయి.ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో 67,160 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇదే సమయంలో 63,818 కోవిడ్ నుంచి కోలుకోగా.. 676 మంది కన్నుమూశారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,28,836కు చేరింది.. మృతుల సంఖ్య 63,928కి పెరిగింది.ఇప్పటి వరకు 34,68,610 మంది కోలుకోగా.. ప్రస్తుతం 6,94,480 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సర్కార్ పేర్కొంది.ఇక ముంబైలో 5,888 కేసులు కొత్త కేసులు వెలుగు చూడగా.. 71 మంది మృతిచెందారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం